ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పొదిలి మండలం కంబాలపాడుకు చెందిన నరకూరి లచ్చేసుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి - వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో నరకూరి లచ్చేసు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది.
గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి