ప్రకాశం జిల్లా లింగసముద్రం సమీపంలోని వాకుమళ్ళవారిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామి కూలి పనికి వెళ్లిన ఓ మహిళ మృతి చెందింది. గ్రామంలోని చిన్న ఆనకట్ట పూడిక పనికి వెళ్లిన 60 ఏళ్ల పంగ అక్కమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే గ్రామానికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది.
పూడిక తీతకు వెళ్లి.. ఉపాధి హామీ కూలీ మృతి - narega
ప్రకాశం జిల్లా లింగసముద్రం సమీపంలోని వాకుమళ్ళవారిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామి కూలి పనికి వెళ్లిన ఓ మహిళ మృతి చెందింది.
లింగసముద్రంలో ఉపాధి హామీ కూలి మృతి