ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు - ప్రకాశం

చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇంటి నుంచి పాదయాత్రగా బయల్దేరిన ఆయన ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్

By

Published : Mar 25, 2019, 3:41 PM IST

ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్
ప్రకాశం జిల్లా చీరాలలో వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఉదయంఇంటి నుంచి చీరాల వరకు భారీ ర్యాలీగాబయలుదేరితహసిల్దార్ కార్యాలయానికిచేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details