ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేయిస్తున్న వ్యక్తి అరెస్టు - ramapuram

వేటపాలెంలో నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేయించి అక్రమాలకు పాల్పడుతున్న విశాంత్ర పంచాయతీ కార్యదర్శిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ స్టాంపులు

By

Published : Sep 21, 2019, 11:52 PM IST

నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేయిస్తున్న వ్యక్తి అరెస్టు

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలోని నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేస్తున్న మస్తాన్​రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ రిసార్ట్​కు సంబందించిన భూములకు సంతకాలు పెట్టే వ్యవహారంలో స్టాంపులు సృష్టించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ వ్యవహారంలో రిసార్ట్ నిర్వహకులు రవి కుమార్ బలవంతంతోనే స్టాంపులు చేయించినట్ల పోలీసుల విచారణలో నిర్ధరణ అయింది. రవికుమార్​పై కూడా కేసు నమోదైంది. ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి పూర్ణకుమారి ఫిర్యాదు మేరకు మస్తాన్ రావు ను అరెస్టు చేశామని వేటపాలెం ఎస్​ఐ అజయ్ బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details