ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా కార్యకర్తల పరస్పర దాడులు...ఆరుగురికి గాయాలు ! - ycp

పాఠశాల విద్యా కమిటీకి సంబంధించిన వివాదంలో వైకాపా నేతలు పరస్పర దాడులకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా వలపర్లలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలుకాగా..ఆసుపత్రికి తరలించారు.

వైకాపానేతల పరస్పర దాడులు

By

Published : Sep 30, 2019, 8:43 PM IST

వైకాపానేతల పరస్పర దాడులు

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్లలో వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పాఠశాల విద్యా కమిటీలకు సంబంధించి సొంత పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. నియోజకవర్గ స్థాయినేతలు విద్యాకమిటీ ఛైర్మన్​ను ఏకగ్రీవంగా ప్రకటించారు. అది జీర్ణించుకోలేని మరో వర్గం నేతలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలుకాగా.. వారిని మార్టూరు ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details