ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరసనకు దిగింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆందోళన చేశారు. సీఎం జగన్... తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు.
"ఎస్సీ వర్గీకరణపై.. సీఎం వ్యాఖ్యలు సబబుకావు" - మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష
ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సముచితంగా లేవని, వాటిని ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన దీక్ష చేశారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష
TAGGED:
ప్రకాశం జిల్లా అద్దంకి