ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో చిన్నకండలేరు చెరువును మంత్రి సురేశ్ పరిశీలించారు. చిన్నకండలేరు చెరువుకు గండి.. నీటి వృథాపై కలెక్టర్, నీటిపారుదల అధికారులతో మాట్లాడారు. నీటి వృథాలో అధికారుల నిర్లక్ష్యం ఉందని మంత్రి సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిపడిన చెరువుకు వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు.
అధికారులపై మంత్రి సురేశ్ ఆగ్రహం .. ఎందుకంటే - minister suresh latest
ప్రకాశం జిల్లాలో పుల్లల చెరువును మంత్రి సురేశ్ పరిశీలించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
minister suresh