ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెప్మా బజార్​లో పొదుపు సంఘాల వస్తువులు - bazar

గిద్దలూరులో మెప్మా ఆధ్వర్యంలో  పొదుపు  గ్రూప్​ మహిళలు తయారుచేసిన వస్తువులు ప్రదర్శించి.. విక్రయించారు.

మెప్మా బజార్​లో పొదుపు సంఘాల వస్తువులు

By

Published : Jun 18, 2019, 5:10 PM IST

Updated : Jun 19, 2019, 8:52 AM IST

మెప్మా బజార్​లో పొదుపు సంఘాల వస్తువులు

ప్రకాశం జిల్లా గిద్దలూరులో మెప్మా ఆధ్వర్యంలో పొదుపు గ్రూప్​ మహిళలు తయారుచేసిన వస్తువులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు. మెప్మా బజార్​లో గ్రూప్ మహిళలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శించి వాటిని స్థానిక ప్రజలకు విక్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మున్సిపల్ కమిషనర్ అన్నారు.

Last Updated : Jun 19, 2019, 8:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details