ప్రకాశం జిల్లా కంభం పట్టణం సమీపంలో రైలు కింద పడి ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడాడ్డు. మృతుడు అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సదరు విద్యార్థి స్థానిక సాధన కళాశాలలో చదువుతున్నట్లు ఘటనాస్థలంలో లభించిన గుర్తింపు కార్డు ద్వారా పోలీసులు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - train
రైలు కింద పడి ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కంభం పట్టణ సమీపంలో చోటుచేసుకుంది. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య