ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత

By

Published : Aug 31, 2020, 11:41 AM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. 40 క్వార్టర్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

illigal liqour found at eepurupalli
ఈపురుపాలెంలో అక్రమ మద్యం పట్టివేత

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఓ ఇంట్లో నిలువ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం తో ఎస్.ఐ సుధాకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 40 క్వార్టర్ల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details