ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం చెర్లోపల్లిలో విషాదం జరిగింది. బయన్న అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య దుర్గమ్మపై కర్రతో దాడి చేసి చంపాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త - ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో నేరవార్తలు
మద్యం మత్తులో భర్త... భార్యను కర్రతో బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం చెర్లోపల్లిలో జరిగింది
మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త