ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో ఓ ఇంట్లో పనికి వచ్చిన వ్యక్తి స్లాబు కూలి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని కీలరి కోటేశ్వరరావుకు చెందిన బిల్డింగ్ స్లాబ్‌ను పగులగొడుతున్నారు. ఈ క్రమంలో స్లాబు పడటంతో.. అక్కడ పనిచేస్తున్న రమణమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
మైనంపాడులో ఇంటి స్లాబు కూలి.. కూలీ మృతి - prakasham district
ఇంటి స్లాబు కూలి.. ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో జరిగింది.
మైనంపాడులో ఇంటి స్లాబు కూలి.. కూలీ మృతి
TAGGED:
ప్రకాశం జిల్లా తజా వార్తలు