కరోనా వ్యాప్తి నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని ప్రకాశం జిల్లా చిన్నగంజాం వైకాపా నాయకుడు అసోది బ్రహ్మారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఆయన సన్మానించి.. నిత్యావసరాలు అందజేశారు. ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్ కట్టడి కోసం వారు చేస్తున్న శ్రమని అభినందించారు.
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి' - honor to sanitation workers at kottapalem latest news
ప్రకాశం జిల్లా కొత్తపాలెంలో పారిశుద్ధ్య కార్మికులను వైకాపా నాయకుడు అసోది బ్రహ్మారెడ్డి సన్మానించారు. కరోనా కాలంలో వారు చేస్తున్న సేవలు మరువలేనివని అభినందించారు.
పారిశుద్ధ్యా కార్మికులకు సన్మానం