గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగు ఉధృతికి కారంచేడు మండలం స్వర్ణ, తిమిడిదపాడు మధ్య వాగుకు గండిపడి నీటి ప్రవాహానికి సప్తా కొట్టుకుపోయింది. తిమిడిదపాడు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
వరద ఉద్ధృతికి దెబ్బతిన్న మార్గం - ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు
ప్రకాశం జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
heavy rain in prakasam district