ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే పట్టణమంతా కారు మబ్బులు కమ్ముకున్నాయి. పగటి పూట వాహనదారులు లైట్లు వేసుకొని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురువగా చాలా కాలనీల్లో వరద నిలిచింది. కొన్ని చోట్ల రహదారులు జలమయం అయ్యాయి. మురుగు కాలువలు నిండి రహదారులపై ప్రవహించాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ప్రకాశం జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - ప్రకాశం జిల్లా
కారు మబ్బులతో మొదలై ఉరుములు, మెరుపులతో ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం కురిసింది.
ప్రకాశం జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..