ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టంగుటూరు టోల్ ఫ్లాజా వద్ద భారీగా మద్యం పట్టివేత.. నలుగురు అరెస్టు

By

Published : May 26, 2021, 5:23 PM IST

ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి మూడు వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

liquor seized at Tanguturu Toll Plaza
మద్యం పట్టవేత

ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ఫ్లాజా వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు.. కర్ణాటక నుంచి కంటైనర్​లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. మూడు వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని.. నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. తీర ప్రాంత గ్రామాల్లో మద్యాన్ని సరాఫరా చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details