ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లేఖ రాసి... యువతి ఆత్మహత్య - prakasam district

ప్రకాశం జిల్లా అద్దంకిలో విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ యువతి గుండ్లకమ్మ నది వంతెన వద్ద ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలం వద్ద పోలీసులకు దొరికిన లేఖ​ అందరినీ కంట తడిపెట్టించింది.

అద్దంకిలో యువతి ఆత్మహత్య

By

Published : Sep 30, 2019, 12:01 AM IST

అద్దంకిలో యువతి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా అద్దంకిలో విషాదం చోటుచేసుకుంది. గుండ్లకమ్మ నది వద్ద ఓ యువతి వంతెన పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలం వద్ద పోలీసులకు రక్తంతో రాసిన లెటర్​ దొరికింది. యువతి రాసిన లెటర్​ అందరిని కలిచివేసింది.

లెటర్లో...

''నేను ఎందుకంటే నెత్తురుతో రాసింది నువ్వు నా బెస్ట్​ ఫ్రెండ్​ రా.. నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను... నేను మరిచిపోవడానికి వాళ్ల ఫ్రెండ్​, వీళ్ల ఫ్రెండ్​ ను కాను నువ్వు నా బెస్ట్​ ఫ్రెండ్​ రా... నువ్వు ఈ పేపర్​ చింపితే నెత్తురుతో నాలుగుసార్లు రాసి ఉంటుంది'' ... అని రాసి ఉన్న లెటర్​ ఘటనా స్థలం వద్ద పోలీసులకు దొరికింది. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

జగ్గయ్యపేటలో యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details