కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నెదర్లాండ్ ఎన్నారైల సహకారంతో నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. కొరిసపాడు మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు చేతుల మీదగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని సోమవరప్పాడు, తిమ్మనపాలెం, తక్కెళ్ళపాడు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీలో నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొని పేదలకు సరకులు అందజేశారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎన్నారైలు
నెదర్లాండ్ ఎన్నారైల సహకారంతో ప్రకాశం జిల్లాలో నిరుపేదలకు నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. కొరిసపాడు మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు చేతుల మీదగా సరకులు అందజేశారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎన్నారైలు
ఇవీ చూడండి...