ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంట పల్లి గ్రామ సమీపంలోని పొలంలో పొగాకు నారు వేస్తుండగా పిడుగు పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.పాలేరు వెంకటేశ్వర రెడ్డి,పాలేరు నాగేశ్వర్ రెడ్డి,పాలేరు రామ కోటమ్మలకు గాయాలు కాగా వీరిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుబ్బారెడ్డి ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు.
గిద్దలూరులో పిడుగుపాటుకు ముగ్గురికి తీవ్ర గాయాలు - prakasham district
ప్రకాశం జిల్లా పొదలకుంట పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు పిడుగుపాటు కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
పిడుగుపాటుతో ముగ్గురికి తీవ్ర గాయాలు