ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వీధికుక్కల దాడిలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. పెద్ద మజీద్ బజార్, ఇజ్రాయిల్ పేట, రామస్వామి బజార్, కూరగాయల మార్కెట్ బజార్లలో ప్రజలు కుక్క కాటు బారిన పడ్డారు. క్షతగాత్రులు యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు వ్యాక్సిన్ ఇచ్చి చికిత్స అందిస్తున్నారు.
పిచ్చికుక్కల స్వైర విహారం... 20 మందికి గాయాలు - yerragondapalem
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ దాడిలో 20 మందికి గాయాలయ్యాయి.
పిచ్చికుక్క స్వైరవిహారం