ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింగవరంలో ఆహార ప్యాకెట్ల పంపిణీ - food packets distribution prakasham district

ప్రకాశం జిల్లా సింగవరం కూడలిలో దాట్ల సీతారామరాజు 800 మంది వలస కూలీలకు ఆహార పొట్లాలను అందజేశారు. వలస కూలీలకు తన వంతు సహాయం అందించాలనే ఉద్ధ్యేశంతో వీటిని అందించినట్లు ఆయన తెలిపారు.

food packets distribution at singavaram
భోజనాలను పంపిణీ చేస్తున్న సీతారామరాజు

By

Published : May 24, 2020, 10:26 AM IST

ప్రకాశం జిల్లా దెందులూరు మండలం సింగవరం కూడలిలో గుండుగోలను గ్రామానికి చెందిన దాట్ల సీతారామరాజు 800 మంది వలస కూలీలకు ఆహార పొట్లాలను అందజేశారు. హైదరాబాద్, చెన్నై, ఒంగోలు, ప్రకాశం తదితర ప్రాంతాల నుంచి బస్సులు, లారీలలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఝార్ఖండ్, బిహర్ తదితర రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కూలీలకు వీటిని అందజేయడంలో స్థానికులు సహకారం అందించారు.

ఇదీ చూడండి:2 వేల అప్పు తీర్చమంటే.. బావకే బాణమేసి చంపేశాడు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details