ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి కోసం కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ధర్నా - ప్రజా సంఘాలు ధర్నా

తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. సాగర్ జలాలతో చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.

water

By

Published : Jun 3, 2019, 3:08 PM IST

తాగునీటి కోసం కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాలు ధర్నా

ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రజలు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయని, జిల్లా వ్యాప్తంగా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... ధర్నాలో పాల్గొన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులు సైతం తాగునీరు లేక అల్లాడిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు సాగర్ జలాలతో చెరువులను నింపి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details