ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు వేసిన ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ - tdp

ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్​రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు వేశారు.

ఓటు వేసిన ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్

By

Published : Apr 11, 2019, 4:48 PM IST

ఓటు వేసిన ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్

ప్రకాశం జిల్లా ఒంగోలు శాసన సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రామ్ నగర్ రెండో లైనులోని ప్రభుత్వ పాఠశాలకు భార్య నాగ సత్యలత , కుమార్తెలతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మహిళలు ఎక్కువగా పొలింగ్ కేంద్రానికి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details