ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. జరుగుమల్లి మండలం చిరికూరపాడులో బెలూన్లలో గాలి నింపుతుండగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. చికిత్స నిమిత్తం వారిని కందుకూరు ఆస్పత్రికి తరలించారు.
CYLINDER BLAST: అమరావతి రైతుల పాదయాత్ర ఏర్పాట్లలో అపశ్రుతి - ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
CYLINDER BLAST