ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ భవనంపై నుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నారు. మార్కాపురానికి చెందిన వ్యక్తి.. కొద్దికాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని తల్లి, సోదరుడికి కరోనా సోకటంతో అదే వార్డులో వైద్యం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురైన బాధితుడు.. భవనం 3వ అంతస్థు నుంచి దూకి బలనవన్మరణానికి పాల్పడ్డారు
ఒంగోలు జీజీహెచ్లో కరోనా బాధితుడు ఆత్మహత్య - ఒంగోళు జీజీహెచ్లో కరోనా బాధితుడు ఆత్మకహత్య
కరోనా కలవర పెడుతోంది. రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరుగుతోంది. దీంతో పలువురు కొవిడ్ రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో కరోనా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
![ఒంగోలు జీజీహెచ్లో కరోనా బాధితుడు ఆత్మహత్య suicide covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8360423-967-8360423-1597024632002.jpg)
suicide covid
TAGGED:
ఒంగోలు జీజీహెచ్