ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్‌కు కొవిడ్ కేసుల తాకిడిపై సీఎంవో ఆరా తీసింది. కరోనా కేసులపై ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనంపై స్పందించిన సీఎంవో.. కరోనా రోగుల కోసం ఆక్సిజన కంప్రెషర్స్, డీ టైప్ సిలిండర్స్ ఉంచినట్లు తెలిపింది. కొవిడ్ బాధితులకు తక్షణం ఆక్సిజన్ అందేలా చూస్తున్నామని వివరించింది. డిశ్చార్జీలు అయిన వెంటనే పడకల కేటాయింపులు జరుగుతున్నాయని పేర్కొంది.
కరోనా బాధితులకు తక్షణం ఆక్సిజన్ అందేలా చర్యలు: సీఎంవో
కరోనా బాధితులకు తక్షణమే ఆక్సిజన్ అందేలా చూస్తున్నామని సీఎంవో తెలిపింది. ఒంగోలు జీజీహెచ్‌లో కొవిడ్ కేసులపై ఆరా తీసింది.
ggh ongole