ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవపేట ప్రసన్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజైన నేడు స్వామివారి కల్యాణం వేద పండితుల సమక్షంలో ఘనంగా జరిగింది. భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. కన్నులపండువగా జరిగిన కల్యాణోత్సవాన్ని చూసి తరించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.
వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం - ప్రకాశం జిల్లా
ఒంగోలులోని కేశవపేట ప్రసన్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారి కల్యాణం వేద పండితుల సమక్షంలో ఘనంగా జరిగింది.
వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం