ప్రకాశం జిల్లా ఒంగోలులోని అగ్రహారం జాతీయ రహదారి వంతెనపై రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా కలికిరి నుంచి విజయవాడ వెళ్తున్న కారు, డివైడర్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు యజమాని కూడా గాయాలయ్యాయి. వీరిద్దరిని ఆసుపత్రికి తరలించగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.
డివైడర్ని ఢీకొట్టిన కారు..ఒకరి పరిస్థితి విషమం.. - ongole highway
ప్రకాశం జిల్లా ఒంగోలు జాతీయ రహదారి వంతెనపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
car accident at ongole highway at prakasham district