ప్రకాశం జిల్లా కనిగిరి కమ్యూనిటీ వైద్యశాలలో కరోనా వ్యాధిగ్రస్తులకు అందించే భోజనాన్ని స్థానిక ఎమ్మార్వో పుల్లారావు, నగర పంచాయతీ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ పరిశీలించారు. కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారికి అందించే వైద్యం, పౌష్టికాహారం, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే కోలుకుంటారని కరోనా రోగులకు వారు ధైర్యం చెప్పారు.
కనిగిరి వైద్యశాలను పరిశీలించిన అధికారులు - ప్రకాశం జిల్లా వార్తలు
కనిగిరి వైద్యశాలలో కరోనా రోగులకు అందించే భోజన సదుపాయాలను స్థానిక అధికారులు పరిశీలించారు. కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
covid hospitals visit