స్వార్థం కోసమే ఆమంచి పార్టీ మార్పు: ఎమ్మెల్సీ పోతుల - pothula sunitha
ప్రజలను హింసించి, కార్యక్తలను జైలు పాలుచేసిన చరిత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్దేనని ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శించారు. ఆయన తెదేపాను వీడిన తరువాత కార్యకర్తలు,ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
pothula sunitha
ప్రజలను హింసించి, కార్యక్తలను జైలు పాలుచేసిన చరిత్ర ప్రకాశంజిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్దేనని ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శించారు. వ్యక్తిగత స్వార్ధం కోసమే పార్టీని వీడారని ,ఆయనకు నియోజకవర్గ ప్రజలే సమాధానం చెబుతారన్నారు. తెదేపాను వీడిన తరువాత కార్యకర్తలు , ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రేపు చీరాలలో జిల్లామంత్రులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.