ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అగ్రిగోల్డ్ వివరాల సేకరణ' - information

హైకోర్టు ఆదేశాల ప్రకారం 10వేల రూపాయల లోపున్న అగ్రిగోల్డ్ ఖాతాదారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.

అగ్రిగోల్డ్ వివరాల సేకరణ

By

Published : Feb 26, 2019, 9:24 PM IST

అగ్రిగోల్డ్ వివరాల సేకరణ

ప్రకాశం జిల్లా ఒంగోలు న్యాయ సేవాసధన్‌లో అగ్రిగోల్డ్​ ఖాతాదారుల నమోదు కార్యక్రమం జరిగింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 10వేల రూపాయల లోపు డిపాజిట్​ చేసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ మార్చి 11 వరకు జరుగుతుందని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details