ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందు బాబులూ జాగ్రత్త: కల్తీ మద్యం అమ్ముతున్నారు! - crime news

కల్తీ మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఓ వైన్స్ షాపు​పై ఎక్సైజ్​ అధికారులు నిఘా వేశారు. పక్కా ప్రణాళికతో దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిఘావేసి పట్టుకున్న ఎక్సైజ్​ శాఖ

By

Published : Aug 21, 2019, 11:30 PM IST

మందు బాబులు జాగ్రత్త!

ప్రకాశం జిల్లా పొదిలిలోని ఓ మద్యం దుకాణంలో కల్తీ ఆల్కాహాల్​ విక్రయిస్తున్న సమాచారం మేరకు అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్​ అధికారులు... పథకం ప్రకారం జీఆర్​ వైన్స్​కు వెళ్లారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 22 లీటర్ల కల్తీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఎక్సైజ్​ సీఐ తిరుమలరావు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details