బావిలో ఎర్రచందనం దుంగలు...దొంగలు పరారీ - forest officers
గిద్దలూరు ఫారెస్టు డివిజన్లోని సింగంపల్లి గ్రామ శివార్లలో 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. దుంగలను స్థానిక అటవీ కార్యాలయానికి తరలించి, విచారణ చేపట్టామన్నారు.
బావిలో ఎర్రచందనం దుంగలు...దొంగలు పరార్
ఇదీ చదవండి :పేకట స్థావరం పోలీసుల దాడులు...ఐదుగురు అరెస్ట్