కరోనా వేళ... ఆటలు ఏల? - నెల్లూరులో కరోనా కేసులు
లాక్డౌన్ నిబంధనలు పాటించమని అధికారులు ఎంత చెబుతున్నా కొందరు పట్టించుకోవటం లేదు. ఇంట్లోనే ఉండమని సూచిస్తున్నా గీత దాటుతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో పోలీసులు లాక్డౌన్ను అమలు చేస్తున్నా.... స్వర్ణముఖి నదిలో యువత భారీగా చేరుకుని ఆటలాడుతూ కనిపించారు. భౌతిక దూరాన్ని పాటించటం లేదు.
lock down violators