స్వర్ణముఖీ సాహితీ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సాహిత్య పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలుగు కవులు, రచయిత్రిలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట విశ్రాంత ఉద్యోగుల భవనంలో తెలుగు వ్యవహారిక భాష చేయడంలో గిడుగు రామ్మూర్తి పాత్ర అంశంపై రచనా సాహిత్య పోటీలు జరపగా... పలువురు పాల్గొని తెలుగు భాష ఔనత్యాన్ని వినిపించారు.
గిడుగు రామ్మూర్తి అంశంపై రచనా సాహిత్యం, పోటీలు - రచనా సాహిత్యం
గిడుగు రామ్మూర్తి పాత్ర అంశంపై రచనా సాహిత్యం, పోటీలు నెల్లూరు జిల్లా నాయుడుపేట విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు.
రచనా సాహిత్యం