ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే.. కఠిన చర్యలే - transport office

నెల్లూరులో లారీ ట్రాన్స్​పోర్ట్ కార్యాలయాలపై వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

విజిలెన్స్

By

Published : Jul 26, 2019, 6:12 PM IST

లారీ యజమానులు బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే కఠిన చర్యలు

వ్యవసాయ సీజన్​ ప్రారంభం కావటంతో అనధికారికంగా ఏవైనా వస్తువులు రవాణా చేస్తున్నారా అనే కోణంలో నెల్లూరులో వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. లారీ ట్రాన్స్​పోర్టు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, బిల్లులను తనిఖీ చేశారు. సరైన బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details