ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం - rathostavam

నెల్లూరులో రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. పిల్లలు, పెద్దలు అందరూ రథం లాగేందుకు పోటీపడ్డారు.

నెల్లూరులో వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

By

Published : Apr 21, 2019, 6:41 PM IST

నెల్లూరులో వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

నెల్లూరులో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం నిర్వహించారు. సర్వాభరణాలతో స్వామివారిని సుందరంగా ముస్తాబు చేసి పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. రథం లాగేందుకు యువకులు, మహిళలు ఉత్సాహం చూపించారు. అడుగడుగునా రథానికి హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details