ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాయుడుపేటలో తెలుగు రచనా సాహిత్యం పోటీలు - nellore district

నాయుడుపేట విశ్రాంతి ఉద్యోగుల భవనంలో తెలుగు రచనా సాహిత్యం పోటీలు ఘనంగా నిర్వహించారు.

Telugu writing and literature competitions were held in Naidupeta in nellore district

By

Published : Aug 25, 2019, 11:09 PM IST

Updated : Aug 25, 2019, 11:20 PM IST

నాయుడుపేటలో తెలుగు రచనా సాహిత్యం పోటీలు

నెల్లూరు జిల్లా నాయుడుపేట విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఈరోజు తెలుగు రచనా సాహిత్యం పోటీలు నిర్వహించారు.స్వర్ణముఖి సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన పోటీలో తెలుగు కవులు రచయిత్రిలు, మేధావులు పాల్గొన్నారు. తెలుగును వ్యవహారిక భాషగా చేయడంలో గిడుగు రామ్మూర్తి పాత్ర అనే అంశంపై రచనా సాహిత్యం పోటీలు జరపగా పలువురు పాల్గొని తెలుగు భాష ఔన్నత్యాన్ని వినిపించారు.

Last Updated : Aug 25, 2019, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details