స్వర్ణాల చెరువు శోకానికి బాధ్యులెవరు!? - damage
పచ్చని మొక్కలు... నీడనిచ్చే చెట్లు... వేసవిలోనూ చల్లటి గాలులను తీసుకువచ్చే చెరువు. చుట్టూ చక్కటి అందాలు. గోడలపై అందమైన చిత్తరువులు. అహ్లాదకరమైన వాతావరణం. ఆరునెలల క్రితం నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గా స్వర్ణాల చెరువు ఇలా ఉంది. కానీ... నేడు అందుకు భిన్నంగా మారిది అక్కడి పరిస్థితి. దుర్వాసనలతో, స్వచ్ఛతకు ఆమడదూరంలో ఉంది.
swarnala-canal-damage-in-nellore
.