నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్డీఏ ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. శిబిరానికి హాజరైన నిరుపేదలకు, చెన్నైకి చెందిన ఎమ్జీఎమ్ హెల్త్ కేర్ హాస్పిటల్ వైద్యులు చికిత్సను అందించారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ చిత్రపటానికి నివాళులర్పించారు.
'స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితి వైద్య శిబిరం' - former minister kamineni srinivas
నెల్లూరు జిల్లాలోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉచిత వైద్య శిబిరాన్ని డీఆర్డీఏ ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.
'స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితి వైద్య శిబిరం'