నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అండర్ 14-15 బాల బాలికల రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి మెుత్తం ఏడు వందల మంది పాల్గోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆత్మకూరులో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం - latest sports news in athmakuru
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర స్థాయి బాల, బాలికల రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బాలబాలికల రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు