శ్రావణమాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు - temples
శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సంతానలక్ష్మి అమ్మవారి ఆలయం, శివాలయం, సాయిబాబా ఆలయాల్లో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే భోగభాగ్యాలతో కలుగుతానేది భక్తుల విశ్వాసం.
sravanamasam-temples-rush
.