ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షార్​లో.. అంతరిక్ష ఉత్సవాలు ప్రారంభం - srihari kota

అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్​లో అంతరిక్ష ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. విక్రమ్ సారాబాయి శత జయంతిని పురస్కరించుకుని ఏడాదిపాటు వీటిని నిర్వహించనున్నారు.

షార్ లో అంతరిక్ష ఉత్సవాలు ప్రారంభం

By

Published : Aug 26, 2019, 9:36 PM IST

షార్ లో అంతరిక్ష ఉత్సవాలు ప్రారంభం

అంతరిక్ష పరిశోధన రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్​లో అంతరిక్ష ఉత్సవాలు మొదలయ్యాయి. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయి శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో షార్ డైరెక్టర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సతీష్ ధావన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. షార్ శాస్త్రవేత్తలు, ముఖ్య విభాగాల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details