ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొర్రెల పెంపకందారులకు శిక్షణ తరగతులు - శిక్షణా తరగతులు

గొర్రెల పెంపకం దారులకు జీవ మిత్రల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు గొర్రెల సాంద్రత అభివృద్ధి పథకం నెల్లూరు జిల్లా సహాయ సంచాలకులు దేవరాజ్ తెలిపారు.

sheeps_farmers_training

By

Published : Jun 8, 2019, 10:37 PM IST

గొర్రెల పెంపకందారులకు శిక్షణా తరగతులు

గొర్రెల పెంపకంలో శిక్షణ కోసం... 45 మంది జీవ మిత్రులతో 90 క్యాంపులు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా గొర్రెల సాంద్రత అభివృద్ధి పథకం సహాయ సంచాలకులు దేవరాజ్​ తెలిపారు. ఈ శిబిరాల్లో రైతులకు యాజమాన్య పద్ధతిలో మార్పులు, గొర్రె పిల్లల మరణాలు గురించి తెలియజేస్తామన్నారు. నష్టాలు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు సూచిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లాలోని గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details