ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఇసుక తరలింపునకు అనుమతివ్వండి" - నెల్లూరు జిల్లా

ఇసుక తరలింపునకు తమకు అనుమతివ్వాలని తమ ఇసుక బండ్లకు వెంటనే అనుమతి ఇవ్వాలని బండ్ల యజమానులు నెల్లూరు జిల్లాలో ప్రదర్శన చేపట్టారు. టైర్ బండ్లుకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనకు భాజపా నాయకులు భరోసా ఇచ్చారు.

ప్రదర్శన చేస్తున్న రైతులు

By

Published : Jul 3, 2019, 6:18 AM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట సువర్ణ ముఖి నది నుండి బండ్ల పై ఇసుక తరలింపుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని బండ్ల యజమానులు ప్రదర్శన చేశారు. పట్టణంలోని గాంధీ మందిరం నుంచి భాజపా నాయకుల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. ఆర్​డీవో శ్రీదేవి కి వినతిపత్రాన్ని ఇచ్చి ఉచితంగా ఇసుక తరలింపునకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.ప్రభుత్వం సాండ్ పాలసీ ఇచ్చిన తరువాతనే.. చర్యలు తీసుకోవడం కుదురుతుందని శ్రీదేవి అన్నారు.

ప్రదర్శన చేస్తున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details