ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిల జలాశయంలో చేపల వేట నిషేధం

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధిస్తున్నట్లు సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి చేపలవేట కొనసాగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

By

Published : Jul 10, 2021, 10:30 PM IST

fishing
చేపల వేట నిషేధం

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయ పరిధిలో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధించారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ఎస్​ఐ మహబు సుభాని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి చేపల వేట కొనసాగిస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అగస్టు 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details