శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాను గూడూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్న కారులో పోలీసులు తనిఖీలు చేయగా 54 బస్తాల గుట్కా, ఖైనీ ప్యాకెట్లు దొరికాయని రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. వీటి విలువ సుమారు రూ.7.12 లక్షలు ఉంటుందన్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.
గూడూరులో గుట్కా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
బెంగళూరు నుంచి నెల్లూరుకు కారులో ఖైనీ, గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని గూడూరు రూరల్ పోలీసుల అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.7 లక్షల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గుట్కా తరలిస్తున్న ముగ్గరు వ్యక్తులను అరెస్ట్ చేసిన గూడూురు రూరల్ పోలీసులు