మహిళల మెడలో బంగారు ఆభరణాలు లాక్కెళ్లే ముగ్గురు దుండగులను నెల్లూరు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్ కేసులు అధికమౌతుండటంతో నిఘా ఉంచిన పోలీసులు... పొదలకూరు మండలం సంగం క్రాస్ రోడ్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దొంగను అదుపులోకి తీసుకుని, అతని నుంచి మూడు మోటార్ సైకిళ్ళ ను స్వాధీనం చేసుకున్నారు
చైన్లు లాగారు... పోలీసులకు పట్టుబడ్డారు - nelore
మహిళల మెడలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తున్న ముగ్గురు దొంగలను నెల్లూరు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
చైన్లు లాగారు... పోలీసులకు పట్టుబడ్డారు