నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ప్లాస్టిక్ బియ్యం ఉదంతం కలకలం రేపింది. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వెలుగుచూశాయి. సాధారణ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం దర్శనమివ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అనంతసాగరంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం - నెల్లూరు జిల్లా ముఖ్య వార్తలు
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో ప్లాస్టిక్ బియ్యం ఉదంతం కలకలం రేపింది. విద్యార్థులకు పంపిణీ చేసే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వెలుగుచూశాయి.
అనంతసాగరంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం