నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని సప్తగిరి కట్టపై ఉన్న శ్రీ పెదపాళెమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా...దీక్షలోని భక్తులు ఆలయాల వద్ద పూజలు నిర్వహించి...స్వర్ణ ముఖి నది నుంచి ఊరేగింపుగా పండరి భజన చేస్తూ ముందుకు సాగారు.
ఆకట్టుకున్న పండరి భజన - naidupeta
నెల్లూరు జిల్లాలోని శ్రీ పెదపాళెమ్మ జాతర నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పండరి భజన ఆకట్టుకుంది.
ఆకట్టుకున్న పండరి భజన